ఆడియోలు



 


నిజ జీవితంలో ఒక సందర్భం:

భర్త అలసిపోయి ఇంటికి వస్తాడు అతడికి అన్నం వడ్డించాలనుకుంటుంది భార్య. అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణ.

భార్య : “ అన్నం వడ్డించాను రండి”
భర్త : “ఆకలి లేదు”
భార్య : “ఎందుకు”
భర్త : “ఆకలి లేదని చెప్పాగా”...


Inner Stability అంతర్గత స్థిరత్వం


దురాశ
భార్య : మీరు తినకపోతే నాకెలా తినబుద్ది అవుతుందండి, నాకు కూడా తినాలని లేదులే...
అవగాహన
భార్య : పోన్లెండి అక్కడే అన్నీ పెట్టాను, ఆకలయినప్పుడు తినండి.
సమృద్ధి
భార్య : ఏవండీ.. ఎలా ఉండే వారు.. ఎలా అయిపోతున్నారో చూడండి.. సరిగ్గా టైం కి ఇంత తిండి తినచ్చుగా...
అంగీకారం
భార్య : అరే... ఒంట్లో ఎలా ఉందీ...
కోపం
భార్య : నా ఇష్టం వచ్చింది చేస్తా... నోర్మూసుకుని తినండి...
దురాశ
భార్య : నేను వండింది అంతా బాగుందంటారు... పేరెట్టేది మీరే!...
భయం
భార్య : ఎక్కడ తినొస్తున్నారో ... ఏమిటో...

Outer Equilibrium బాహ్య సమతుల్యత
4. Realising true Potential : (Happened Through me)
భార్య : బాగా అలసిపోయినట్లున్నారు.. కలిపి ముద్దలు పెట్టేస్తా.. కాస్త లేచి తినెయ్యండి...
3. Transforming Response :(Happened As Me)
భార్య : పోనీ ఉప్మా చెయ్యమంటారా.. జీడిపప్పు కాస్త వేసి.. నాక్కూడా తినాలనుందనుకోండి....
2. Reforming Response (Done by me)
భార్య : పోనీ ఎలా వండితే నచ్చుతుందో చెప్పచ్చు కదా
1. Destroying Response (Done to me)
భార్య : వడ్డించాక తినను అంటే ఎలా?. వండింది ఎవరి మొహాన కొట్టమంటారు?

జెన్ మాస్టర్ ఉమీజీతో డా||రెడ్డి సామ


2005 లో, ఆర్. రెడ్డి శామా శని క్రూజ్, కాలిఫోర్నియాలో ఒక వారాంతంలో తిరోగమనంలో Umiji అనే జ్ఞానోదయం కలిగిన జెన్ మాస్టర్ని కలిశారు.దిగువ ఆడియోలో రెడ్డి మరియు ఉమిజీల మధ్య ప్రశ్న / జవాబు సెషన్ రికార్డింగ్ ఉంది.(ఈ 7 ట్రాక్స్ మొత్తం సుమారు 60 నిమిషాలు.) ఈ క్రింది లింకులను క్లిక్ చేసి ఆడియో ను వినచ్చు!


Copyright © 2010 - 2022 jaihomanthra.com